History about Abraham lincoln in telugu అబ్రహం లింకన్

History about Abraham lincoln in telugu

Abraham Lincoln was the 16th President of the United States. 

Served as President: 1861-1865 
Vice President: Hannibal Hamlin, Andrew Johnson
Party: Republican 
Age at inauguration: 52 

Born: February 12, 1809, in Hodgenville, Hardin County, Kentucky 
Died: April 15, 1865. Lincoln died the morning after being shot at Ford's Theatre in Washington, D.C

Married: Mary Todd Lincoln 
Children: Robert, Edward, William, Thomas
Nickname: Honest Abe 

 Abraham Lincoln most known for? 

Lincoln is most famous for leading the country during the American Civil War. His leadership in the North helped the country to remain strong and defeat the South keeping the country united. He also pushed for the freedom of all slaves throughout the nation.


అబ్రహం లింకన్
అబ్రహం లింకన్ (ఫిబ్రవరి 12, 1809 – ఏప్రిల్ 15, 1865) ప్రపంచ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన మాజీ అమెరికా అధ్యక్షుడు. అమెరికా అంతర్యుద్ధ సమయంలో అత్యంత కార్యదక్షతతో పరిపాలించిన లింకన్ దురదృష్టవశాత్తూ అంతర్యుద్ధం ముగిసే సమయంలోనే హత్యగావింపబడ్డాడు.
లింకన్ ఫిబ్రవరి 12, 1809 సంవత్సరం థామస్ లింకన్, నాన్సీ హ్యాంక్స్ దంపతులకు జన్మించాడు. ఆయనది రైతు కుటుంబం. ఆయన పూర్వీకుడైన సామ్యూల్ లింకన్ 17వ శతాబ్దంలోనే ఇంగ్లండునుంచి మసాచుసెట్స్ కు వలస వచ్చాడు. ఆయన తాత పేరు కూడా అబ్రహాం లింకనే.ఆయన కెంటకీ కి వచ్చినపుడు 5000 ఎకరాలకు యజమాని.
లింకన్ కు తొమ్మిది సంవత్సరాల వయసులో ఆయన తల్లి అనారోగ్యం తో మరణించింది. వెంటనే తండ్రి రెండో పెళ్ళి చేసుకున్నాడు. ఆమె సవతి తల్లియైనప్పటికీ లింకన్ కూ ఆమెకు గాఢమైన అనురాగం ఏర్పడింది. తన జీవితాంతం అమ్మ అని వ్యవరించేవాడు. కానీ రాను రానూ తండ్రికి దూరమయ్యాడు.

Comments